(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.168. అధ్యాయః 168
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
సనత్కుమారేణ రుద్రంప్రతి అవ్యక్తాదితత్వానాం తారతంయకథనపూర్వకం తత్సృష్టిలయాదికథనం॥ 1 ॥
తథా ఏతజ్జ్ఞానస్య సంసారతారకత్వోక్తిః॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`సనత్కుమార ఉవాచ।

ఇంద్రియేభ్యో మనః పూర్వమహంకారస్తతః పరం।
అహంకారాత్పరా బుద్ధిర్బుద్ధేః పరతరం మహత్॥ 13-168-1(88152)
మహతః పరమవ్యక్తమవ్యక్తాత్పురుషః పరః।
ఏతావదేతత్సాంఖ్యానాం దర్శనం దేవసత్తమ॥ 13-168-2(88153)
అవ్యక్తం బుద్ధ్యహంకారౌ మహాభూతాని పంచ చ।
మనస్తథా విశేషాశ్చ దశ చైవేంద్రియాణి చ।
ఏతాస్తత్వచతుర్వింశన్మహాపురుషసంమితాః॥ 13-168-3(88154)
బుద్ధ్యామానేన దేవేశ చేతనేన మహాత్మనా।
సంయోగమేతయోర్నిత్యమాహురవ్యక్తపుంసయోః॥ 13-168-4(88155)
ఏకత్వం చ బహుత్వం చ సర్గప్రలయకోటిశః।
తమఃసంజ్ఞితమేతద్ధి ప్రవదంతి త్రిశూలధృక్॥ 13-168-5(88156)
సముత్పాట్య యథావ్యక్తాజ్జీవా యాంతి పునఃపునః।
ఆదిరేష మహానాత్మా గుణానామితి నః ప్రభో॥ 13-168-6(88157)
గుణస్థత్వాద్గుణం చైనమాహురవ్యక్తలక్షణం।
ఏతేనాధ్యుషితో వ్యక్తస్త్రిగుణం చేతయత్యుత॥ 13-168-7(88158)
అచేతనః ప్రకృత్యేషు న చాన్యమనుబుధ్యతే।
బుధ్యమానో హ్యహంకారో నిత్యం మానాప్రబోధనాత్॥ 13-168-8(88159)
విమలస్వ విశుద్ధస్య నీరుజస్య మహాత్మనః।
విమలోదరశీలః స్యాద్బుధ్యమానాప్రబుద్ధయోః॥ 13-168-9(88160)
ద్రష్టా భవత్యభోక్తా చ సత్వమూర్తిశ్చ నిర్గుణః।
బుధ్యమానాప్రబుద్ధాభ్యామన్య ఏవ తు నిర్గుణః॥ 13-168-10(88161)
ఉపేక్షకః శుచిస్తాభ్యాముభాభ్యామయుతస్తథా।
బుధ్యమానో న బుధ్యేత బుద్ధమేవం సనాతనం॥ 13-168-11(88162)
స ఏవ బుద్ధేరవ్యక్తస్వభావత్వాదచేతనః।
సోహమేవ న మేఽన్యోస్తి య ఏవమభిమన్యతే॥ 13-168-12(88163)
న మన్యతే మమాన్యోస్తి యేన చేతోస్ంయచేతనః।
ఏవమేవాభిమన్యేత బుధ్యమానోప్యనాత్మవాన్॥ 13-168-13(88164)
అహమేవ న మేఽన్యోస్తి న ప్రబుద్ధవశానుగః।
అవ్యక్తస్థో గుణానేష నిత్యమేవాభిమన్యతే॥ 13-168-14(88165)
తేనాధిష్ఠితతత్వజ్ఞైర్మహద్భిరభిధీయతే।
అహంకారేణ సంయుక్తస్తతస్దదభిమన్యతే॥ 13-168-15(88166)
క్షేత్రం ప్రవిశ్య దుర్బుద్ధిర్బుద్ధ్యమానో హ్యనాత్మవాన్।
అహమేవ సృజత్యన్యద్ద్వితీయం లోకసారథిః॥ 13-168-16(88167)
సర్వాభావైరహంకారైస్తృతీయం సర్గసంజ్ఞితం।
తతో భూతాన్యహంకారమహంకారో మనోఽసృజత్॥ 13-168-17(88168)
సర్వస్నోతస్యభిముఖం సంప్రావర్తత బుద్ధిమాన్।
తథైవ యజ్ఞే భూతేషు విషయార్థీ పునఃపునః।
ఇంద్రియైః సహ శూలాంక పంచ పంచభిరేవ చ॥ 13-168-18(88169)
మనో వేద న చాత్మానమంకారం ప్రజాపతిః।
న వేద వాప్యహంకారో బుద్ధిం బుద్ధిమతాంవర॥ 13-168-19(88170)
ఏవమేతే మహాభాగ నేతరే నయవాదినః।
అహంకారేణ సంయుక్తః స్రోతస్యభిముఖః సదా॥ 13-168-20(88171)
ఏవమేష వికారాత్మా మహాపురుషసంజ్ఞకః।
ప్రతనోతి జగత్కృత్స్నం పునరాదదతే సకృత్॥ 13-168-21(88172)
ససంజ్ఞత్వాజ్జగత్కృత్స్నమవ్యక్తస్య హృది స్థితం।
సంవిశద్రజనీం కృత్స్నాం నిశాంతే దివసాగమే॥ 13-168-22(88173)
పునరాత్మా విజయతే బహవో నిర్గుణాస్తథా।
అజ్ఞానేన సమాయుక్తః సోవ్యక్తేన తమోత్మనా॥ 13-168-23(88174)
యది హ్యేషో ను మన్యేత మమాస్తి పరతో వరః।
స పునః పునరాత్మానం న కుర్యాదాక్షిపేత చ॥ 13-168-24(88175)
ఏతమవ్యక్తవిషయం సూక్ష్మం మన్యేత బుద్ధిమాన్।
పంచవింశం మహాదేవ మహాపురుషవైకృతం॥ 13-168-25(88176)
ప్రబుద్ధౌ బుద్ధవానేతత్సృజమానమబుద్ధవాన్।
గుణాన్పునశ్చ తానేవ సోత్మనాత్మని నిక్షిపేత్॥ 13-168-26(88177)
అవ్యక్తస్య వశీభూతో యోఽజ్ఞానస్య తమోత్మనః।
బుధ్యమానో హ్యబుద్ధస్య బుద్ధస్తదనుభుజ్యతే॥ 13-168-27(88178)
ఉపేక్షకః శుచిర్వ్యగ్రః సోలింగః సోవ్రణోఽమలః।
షడ్వింశో భగవానాస్తే బుద్ధః శుద్ధో నిరామయః॥ 13-168-28(88179)
అవ్యక్తాదివిశేషాంతమేతద్వైద్యా వదంత్యుత।
ఏతైరేవ విహీనం తు కేచిదాహుర్మనీషిణః॥ 13-168-29(88180)
నిస్తత్వం బుధ్యమానాస్తు కేచిదాహుర్మహామతే।
కేచిదాహుర్మహాత్మానస్తత్వసంజ్ఞితమేవ తు॥ 13-168-30(88181)
తత్వస్య శ్రవణాదేనం తత్వమేవం వదంతి వై।
సత్వసంశ్రయణాచ్చైవ సత్వవంతం మహేశ్వర॥ 13-168-31(88182)
ఏవమేష వికారాత్మా బుధ్యమానో మహాభుజ।
అవ్యక్తో భవతే వ్యక్తౌ సత్వంసత్వం తథా గుణౌ।
విద్యా చ భవతే విద్యా భవేత్తు గ్రహసంజ్ఞితం॥ 13-168-32(88183)
య ఏవమనుబుద్ధ్యంతే యోగసాంఖ్యాశ్చ తత్వతః।
తేఽవ్యక్తం శంకరాగాఢం ముంచంతే శాస్త్రబుద్ధయః॥ 13-168-33(88184)
తేషామేతత్తు వదతాం శాస్త్రార్థం సూక్ష్మదర్శినాం।
బుద్ధిర్విస్తీర్యతే సర్వం తైలబిందురివాంభసి॥ 13-168-34(88185)
విద్యా తు సర్వవిద్యానామవబోధ ఇతి స్మృతః।
యేన విద్యామవిద్యాం చ విందంతి యతిసత్తమాః॥ 13-168-35(88186)
సైషా త్రయీ పరా విద్యా చతుర్థ్యాన్వీక్షికీ స్మృతా।
యాం బుద్ధ్యమానో బుద్ధ్యేత బుద్ధ్యాత్మని సమం గతః॥ 13-168-36(88187)
అప్రబుద్ధమథావ్యక్తమవిద్యాసంజ్ఞికం స్మృతం।
విమోహితం తు శోకేన కేవలేన సమన్వితం।
ఏతద్బుద్ధ్యా భవేద్బుద్ధః కిమన్యద్బుద్ధిలక్షణం॥ 13-168-37(88188)
యే త్వేతన్నావబుద్ధ్యంతే తే ప్రబుద్ధవశానుగాః।
తే పునఃపునరవ్యక్తాజ్జనిష్యంత్యబుధాంత్మనః॥ 13-168-38(88189)
తమేవ తులయిష్యంతి అబుద్ధివశవర్తినః।
యే చాప్యన్యే తన్మనసస్తేప్యేతత్ఫలభాగినః॥ 13-168-39(88190)
విదిత్వైనం న శోచంతి యోగోపేతార్థదర్శినః।
స్వాతంత్ర్యం ప్రతిలప్స్యంతే కేవలత్వం చ భాస్వరం॥ 13-168-40(88191)
అజ్ఞానబంధనాన్ముక్తాస్తీర్ణాః సంసారబంధనాత్।
అజ్ఞానసాగరం ఘోరమగాధం తమసంజ్ఞకం।
యత్ర మజ్జంతి భూతాని పునఃపునరరిందం॥ 13-168-41(88192)
ఏషా విద్యా తథాఽవిద్యా కథితా తే మయాఽర్థతః।
యస్మిందేయం చ నో గ్రాహ్యం సాంఖ్యాః సాంఖ్యం తథైవ చ॥ 13-168-42(88193)
తథా చైకత్వనానాత్వమక్షరం క్షరమేవ చ।
నిగదిష్యామి దేవేశ విమోక్షం త్రివిధం చ తే॥ 13-168-43(88194)
బుద్ధ్యమానాప్రబుద్ధాభ్యామబుద్ధస్య ప్రపంచనం।
భూయ ఏవ నిబోధ త్వం దేవానాం దేవసత్తమ॥ 13-168-44(88195)
యచ్చ కించ శ్రుతం న స్యాద్దృష్టం చైవ న కించన।
తచ్చ తే సంప్రవక్ష్యామి ఏకాగ్రః శృణు తత్పరః॥' ॥ 13-168-45(88196)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 168 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.